ఈ డీజే పుష్కల హైబ్రిడ్ చాలా సంవత్సరాల క్రితం పరిశోధన యొక్క ఫలితం. ఈ హైబ్రిడ్ మొక్కలు కొబ్బరి బొండాల కొరకు ప్రత్యేకంగా ఉత్పత్తి చేయబడతాయి మరియు కొబ్బరి బొండాల , పెరుగుతున్న అవసరాల కొరకు చక్కని జవాబు- డీజే పుష్కల. ఈ మొక్కలు ప్రాసెసింగ్ పరిశ్రమకు కొబ్బరి బొండాల సరఫరాకు ప్రాధాన్యత గల ఎంపిక

డీజే పుష్కల – లక్షణాలు
  • కొబ్బరి బొండాల నీటి ప్రాసెసింగ్ కొరకు ఆదర్శ హైబ్రిడ్.
  • త్వరగా కాపునిస్తుంది – నాటిన తరువాత 36 నెలల లోపు పూతకు వస్తుంది
  • పెద్ద సంఖ్యలో కాయలు – సంవత్సరానికి 300 వరకు కొబ్బరి బొండాలు దిగుబడిని కస్టమర్ల ద్వారా నివేదించబడినది
  • సాధారణంగా 7 నెలలో కొబ్బరి బొండాలు 800 ml పైగా, కనీసం 600 ml తియ్యటి కొబ్బరి నీటిని కలిగి ఉంటాయి.
  • కొబ్బరి బొండాలకు ప్రీమియం అమ్మకం ధర

సహేతుకతమైన యాజమాన్య పరిస్థితుల క్రింద పై ఫలితాలు సాధ్యమని దయచేసి గమనించండి.

డీజే సంపూర్ణ