మొదటి డీజే ఫార్మ్ 1969లో డేవిడ్ లోబో ద్వారా ప్రారంభించబడినది. ఒక యుఎన్ ఎక్స్‌పర్ట్, ప్రోఫెసర్. ఆంథోనీ డేవిస్, ఆసియాలో విస్తృతమైన కోకొనట్ బ్రీడింగ్ ప్రోగ్రాంలను నిర్వహిస్తూ, అతని నిరూపిత నైపుణ్యం ఆధారంగా కోకనట్ బ్రీడింగ్ ప్రారంభించాలని ఆయన అనుకున్నారు. 1983లో, డీజే కోకోనట్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ భారతదేశంలో మదురైలో 200 ఎకరాల ప్లాటులో ప్రారంభించబడినది. దీని ఫలితం – డీజే సంపూర్ణ హైబ్రిడ్.

నేటికి కోకనట్ హైబ్రిడైజేషన్ లో 34 సంవత్సరాల అనుభవం మరియు పరిశోధనతో, భూమి పైన డీజే వేగవంతమైన మరియు అధిక దిగుబడినిచ్చే కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేస్తోంది.

డీజే సంపూర్ణ రెండు సంవత్సరాలలో మూడవ వంతు సమయంలోనే పూతకు వస్తుంది మరియు చాలా తక్కువ పెట్టుబడితో సాధారణ పొడవు రకాల కన్నా నాలుగు నుండి ఆరు రెట్లు దిగుబడిని ఇస్తుంది.

గత 25 సంవత్సరాలుగా డీజే 25 లక్షలకు [2.5 మిలినయన్లు] పైగా హైబ్రిడ్ మొలకలని ఉత్పత్తి చేసింది మరియు 20,000 ఆనందించే రైతులను కలిగి ఉన్నది. చిన్న రైతులు యొక్క జీవితాలు కూడా నాటకీయంగా చాలా బాగా మారిపోయినాయి.

“ఉత్తమమైనది అందుబాటులో ఉన్నప్పుడు మంచిది తగింత మంచిది కాదు”. డీజే సంపూర్ణతో మీ లాభాలను నాటకీయంగా మెరుగుపరుచుకోండి. మీరు ఒక కొబ్బరి మొలకని జీవిత కాలంలో ఒకసారి మాత్రమే నాటుతారు. కావున తెలివిగా ఎంపిక చేసుకోండి.

చరిత్ర

డీజే కోకోనట్ ఫార్మ్ బెంగుళూరు, ఇండియాలో ప్రధాన కేంద్రంగా ఉంది మరియు 50 సంవత్సరాలకు సమీపంగా వ్యవసాయ-పశుగణ అనుభవాన్ని కలిగి ఉంది. కంపెనీ మూడు జాయింట్ వెంచర్లను కలిగి ఉంది మరియు మరిన్ని రాబోతున్నాయి.

ది డీజే కోకోనట్ బ్రీడింగ్ కంపెనీ మదురై (తమిళ నాడు) సమీపంలో 200 ఎకరాలలో ప్రారంభించబడినది మరియు అప్పటి నుండి అది అంబూర్ (తమిళ నాడు), బైలూరు (కర్ణాటక), సాలౌలియం, సాగ్యూం, పిర్ల మరియు బాలి (గోవా)లో మరియు ఇటీవల పెనుకొండలో (ఆంధ్ర ప్రదేశ్) విస్తరించింది. బ్రీండింగ్ ఫార్మ్స్ సుమారుగా 550 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 30,000 డీజే డ్వార్ఫ్ మదర్ పామ్స్ ఉన్నాయి. మొదటి వాణిజ్య హైబ్రిడ్ ఫార్మ్ 120 ఎకరాలలో మోడల్ ఆర్గానికి ఫార్మ్‌గా సేవలందించడానికి నాటబడినాయి.

శ్రీ. డేవిడ్ జె లోబో – ఛైర్మన్ డీజే గ్రూపు

డేవిడ్ జె లోబో డీజే గ్రూపు యొక్క ఫౌండర్ మరియు ఛైర్మన్. ఆయన బ్రిడ్జ్ ఫౌండేషన్, భారతదేశం యొక్క మైక్రో ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ట్రస్టులని 1983లో నెలకొల్పారు. ఆయన గ్జేవియర్ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (XIME) సహ స్థాపకులు ఇది భారతదేశంలో ఉత్తమమైన ఇరవై మేనేజిమెంట్ కళాశాలగా ఎంచబడినది. అతను మెక్‌డోనాల్డ్ఫాస్ట్ ఫుడ్ చెయిన్‌ని భారతే దేశఁలో తీసుకురావడానికి కీలకంగా ఉండి, వారి ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని దాదాపు ఒక దశాబ్దం పాటు నడిపుతున్నారు. డేవిడ్ లోబో వ్యవసాయ- పుశుగణ విభాగంలో గ్రామీణ అభివృద్ధి మరియు ఉత్పాదకత కొరకు జాతీయ ఉత్పాదకతా అవార్డును శిరోమణి అవార్డును భారత ఉపరాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ బహుకరించారు.

మా మిషన్

కోకనట్ పామ్‌ని అత్యధిక ఉత్పాదకతతో పెంచడం, దాని ఫలితంగా కొబ్బరి మరియు దాని విలువ ఆధారిత ఉత్పత్తులు అత్యల్ప ఉత్పాదతక ఖర్చుతో ఉత్పత్తి చేయబడింది. మరియు అందరు చిన్న రైతు గురించి ప్రత్యేకమైన దృష్టితో స్టేక్ హోల్డర్ల జీవన నాణ్యతను మెరుపరచడం .

మా విజన్
  • అందరు మిలియన్ల రైతులను బీదరికం నుండి ఒక చక్కని జీవన నాణ్యతకు మార్చడం
  • కోకోనట్ ఫార్మింగ్ టెక్నాలజీలో మరియు విలువ ఆధారిత కోకోనట్ ఉత్పత్తులలో ఆధునికతతో ఉండటం
మా మూల విలువలు
  • మేము అణకువ ఆత్మీయతతో, యధార్థతతో మరియు పక్షపాతం లేని మార్గాన్ని అనుసరిస్తూ దేవునిపై సంపూర్ణ అంకికతత్వం పైన విశ్వసిస్తాము
  • మద్దతునిచ్చే నాయకత్వం: ప్రజలే మా గొప్ప బలం అని మేము విశ్వసిస్తాము మరియు అభివృద్ధి మరియు వ్యక్తిగత అభివృద్ధి, బహిరంగ కమ్యూనికేషన్ మరియు ఆరోగ్యకరమైన పరస్పర సంభాషణ మరియు భవిష్యత్తును కోరుకునే వారికి పరిపూర్ణం చేసుకోవడానికి ఒక వాతావరణ సహాయకారిని అందిస్తాము.
  • వినియోగదారుల సంతృప్తి: మా వినియోగదారులు ఆశించిన లాభాలు పొందే వరకు అమ్మకం పూర్తి కాదని మేము విశ్వసిస్తాము.
  • మా రివార్డులు: సమాజానికి అందించిన సేవల కొరకు మాకు లాభం ఉందని మరియు చట్టబద్ధమైన రివార్డ్ అని మేము విశ్వసిస్తాము.