హైబ్రిడైజేషన్ పద్ధతి

ఒక కోకోనట్ బ్రీడింగ్ ప్రాజెక్టులో ఇమిడి ఉండేవి

  1. డ్వార్ఫ్ మదర్ ప్లాంట్‌లో పువ్వు గుత్తికి పక్వానికి వచ్చే సరైన స్థాయిని గుర్తించడం.

  2. బెరడులో ప్రతి మగ పువ్వుని (10,000 పైగా) , ఆడ బటన్లని ఏమాత్రం గాయపరచకుండా లేదా తాకకుండామానవీయంగా కత్తిరించడం.

  3. ప్రతి ఆకు కొమ్మ పైన ఎమాస్కులేషన్ తేదీని స్క్రాచ్ చేయడం మరియు రాబోవు నెలలలో పెరుగుదలకు సులువుగా అన్వయించడం.

  4. కీటకాలను నిరోధించే ప్రొటెక్టివ్ కోట్ స్ప్రే చేయడం.

  5. ఎన్నుకోబడినన పొడవైన పామ్స్ నుండి పుప్పొడి బుడిపెలని ప్రత్యేకంగా తయారు చేయడం, ప్రాసెస్ చేసి మరియు మదురై లోని మా లేబరేటరీ నుండి పంపబడిన వాటిని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులలో అనువుగా ఉండటానికి భద్రపరచడం.

  6. కొన్ని రోజుల తరువాత అవి పక్వానికి వచ్చినప్పుడు ఆడ బటన్లను మానవీయంగా బ్రష్ తో ఫలదీకరణం చేయడం, ఒకసారి ఒక బటన్ని 7 నుండి 10 రోజులకు పైగా, ప్రతి బటన్ ని ఒక వ్యక్తి ప్రతిచెట్టు ఎక్కి సందర్శించాల్సిన అవసరం ఉంటుంది.

  7. ప్రతి పామ్ యొక్క కంప్యూటరీకరించిన రికార్డులలో బటన్ల సంఖ్యను పొందుపరచడం – అంటే “బటన్ కౌంట్”

  8. రికార్డు కొరకు మరియు భవిష్యత్తులో విత్తనాల గింజల మరియు మొలకల ఉత్పత్తిని 120 రోజుల తరువాత బటన్ కౌంట్ తనిఖీ చేయబడుతుంది.

  9. ఇది ప్రతి ఆకు నుండి వచ్చే ప్రతి బెరడు కొరకు ప్రతి మదర్ పామ్ దాదాపు 18 సార్లు లేదా ఇంకా ఎక్కువగా ప్రతి నెల మళ్ళీ చేయబడుతుంది.

  10. సీజను మరియు 11 నెలలు మరియు 13 నెలల వయస్సు మరియు పక్వానికి వచ్చే స్థాయిని బట్టి కాయలు కోయబడతాయి ప్రతి ఒక్క చెట్టు యొక్క రికార్డు ప్రత్యేకంగా మరియు నెలవారీగా నిర్వహించబడతాయి.

 

నర్సరీ

  1. కోసిన కాయలు, మదర్స్ నుండి [పొడవు] కొద్దిగా తగ్గించబడి, పేర్చబడి మరియు ఆశించిన చిగురుదల కొరకు ఆశించినంత క్రియరహింతగా ఉంచబడతాయి.

  2. కాయలో నీటి శాతం సరియైన స్థాయిలో ఉన్నప్పుడు [కాయని ఊపి శబ్దం వినడం ద్వారా తననిఖీ చేసినవి] కాయలు నాణ్యత కొరకు ఎన్నుకోబడతాయి. తిరస్కరించబడిన నట్స్ అమ్మకానికి వెళతాయి. ఎన్నుకోబడిననట్స్ నర్సరీ బెడ్ లోకి వెళతాయి.

  3. నర్సరీలో జరిపే లేత కొమ్మలు తినే క్రూర జంతువులు [అడవి పందుల], చెదలు మొదలగుని, మేసే జంతువులు నుండి పరిరక్షణ.

  4. 6 నెలల తరువాత, నాణ్యత మరియు క్రమము కొరకు ఎన్నుకోబడతాయి [ఉపయోగించిన సరియైన పుప్పొడి నిలిచింది మరియు కీటకాలు, గాలి మరియు తుమ్మెదల నుండి వచ్చినది కాదు]. పూర్తి రికార్డులు నిర్వహించబడతాయి.

  5. తిరస్కరించబడిన మొలకలు నాశనం చేయబడతాయి మరియు రికార్డు చేయబడి మంచి హైబ్రిడుతో ఎటువంటి రూపంలోనైనా కలవకుండా నివారించబడతాయి.

  6. వినియోగదారునికి చేరే ముందు, ప్రతి మొలకకి సెల్ఫ్-డిస్ట్రక్ట్ హోలోగ్రామ్ స్టిక్కర్ (కల్తీ జరకుండా అడ్డుకోవడానికి) అంటించబడుతుంది.

  7. వారి ఆర్డర్లను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కస్టమర్లకు మొలకలు డిస్పాచ్ చేయబడుతాయి. ప్రతి వినియోగదారునికి హోలోగ్రామ్ స్టికర్ లేకుండా ఏ ఒక్క మెలకని అంగీకరించవద్దని తెలియజేయబడుతుంది (కల్తీ మరియు మోసపోయో మార్గాలు నివారించడనికి).

 

డీజే బ్రీడింగ్ ప్రోగ్రాం

తరువాతి తరం మదర్ స్టాక్ ఉత్పత్తి కోసం

  1. గత ఆరు సంవత్సరాల నుండి సగటు ఉత్పత్తి ఆధారంగా, రికార్డులు కంప్యూటరీకరించబడినాయి, ఇందులో సుమారుగా 30,000 పెద్ద పామ్స్ నుండి 2% ఉత్తమ మదర్ డ్వార్ఫ్స్ ని కంప్యూటరీకరణ ద్వారా ఎన్నుకోబడుతుంది.

  2. ఈ 600 అత్యధిక ఉత్పత్తి పామ్స్ విడిగా, క్రింది వాటి కొరకు వేరు చేయబడతాయి: – వాటి చెట్టు లక్షణాలు – పుష్పించే సమయానికి వయస్సు [ప్రారంభ ఉత్పత్తిని కొలవడానికి], కొబ్బరి మట్టకి ఆకులు జతకూడిన ఆకుల సంఖ్య బలం, పామ్ ఎత్తు కొరకు [ పొడవైన వాటి కన్నా పొడవు తక్కువ ఉన్న వాటికి ప్రాధాన్యత], ఆకుల బలం, చిన్న ఆకుల సంఖ్య, పొడవు, వెడల్పు మరియు చిన్న ఆకుల సంఖ్య. కాయ లక్షణాలు – కాయ యొక్క బరువు పీచుతో మరియు పీచు తీసి, పెంకు మందం, గుజ్జు మందం, కొబ్బరి బరువు, నూనె శాతం మొదలగునవి.

  3. దీనిలో కేవలం ఒక భాగంతో 600 చివరగా ఎన్నుకోబడతాయి, నంబర్ వేసి మరియు ట్యాగ్ చేయబడతాయి. ఇవి తరువాతి తరం మదర్స్ కి “గ్రాండ్ మదర్స్” అవుతాయి.

  4. ఈ జాబితా నుండి, చాలా ఉత్తమ పామ్స్ డ్వార్ఫ్ మదర్ లైన్ యొక్క ఫాదర్స్ గా ఉపయోగించడానికి ఎన్నుకోబడతాయి- వీటిని ప్రాధాన్యతగల లక్షణాల యొక్క గాఢతకు ఇన్ బ్రీడింగ్ అని అంటారు.

  5. ఫాదర్ పామ్స్ యొక్క పుప్పొడి కోయబడతాయి మరియు జాగ్రత్తగా ప్రాసెస్ చేసి మరియు పుప్పొడి కలిసిపోకుండా నివారిస్తూ లేబుల్ చేయబడతాయి.

  6. ఒక మగ పామ్ నాయకత్వంతో [మరియు చాలా ప్రత్యేకంగా ఉత్తమ ‘ఫాదర్స్’] నుండి, కుటుంబంలో ఆడ పామ్స్ యొక్క పిడిగ్రీ ఫలదీకరణం కొరకు చాలా కుటుంబాలు సృష్టించబడతాయి. ప్రతి కాయ రికార్డు చేయబడుతుంది మరియు ఒక ఫెయుల్ ప్రూఫ్ ట్యాగ్ చేయబడుతుంది. ఆ ట్యాగ్ దాని పిడిగ్రీ యొక్క కోడ్‌లు కంప్యూటరీకరణ ప్రక్రియలో భద్రపరచబడుతుంది.

  7. పక్వానికి వచ్చిన తరువాత, కాయలు కోయబడతాయి మరియు మదర్ వారీగా మరియు కుటుంబ పరంగా నాటబడతాయి.

  8. అన్ని స్థాయిలలో రికార్డులు నిర్వహించబడతాయి మరియు పిడిగ్రీ మొలకలు మళ్ళీ ట్యాగ్ చేయబడతాయి మరియు వాటిని ఎక్కడ మరియు ఎప్పుడు నాటారో రికార్డ్ చేయబడతాయి.

  9. వాటిని కోకోనట్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ లేదా సిఐపిలో ఉపయోగిస్తారు.

 

డీజే నిరంతర మెరుగుదల కార్యక్రమం

  1. బ్రీండిగ్ ఫామ్స్ యొక్క జెనెటిక్స్‌ని నిరంతరంగా మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది మరియు అలాగే డీజే హైబ్రిడ్స్ యొక్క పనితీరులో ఒక స్థిరమైన మరియు నిరంతర మెరుగుదల ఉన్నది.

  2. ప్రతి నెల, ప్రతి బ్రీడింగ్ ఫార్మ్ ప్రతి ఎస్టేటులో చాలా బలహీనమైన మదర్స్‌ని కేవలం అర్ధ శాతం యొక్క ఒక కంప్యూటరీకరించిన స్టేట్మెంటుని అందుకుంటుంది.

  3. ఈ 0.5% పామ్స్ తొలగించబడతాయి.

  4. ఆ స్థలంలో నాటబడిన డీజే డ్వార్ఫ్ మదర్ పామ్ ఒక పిడిగ్రీడ్ ట్యాగ్ చేయబడి మరియు లేబుల్ చేయబడతాయి మరియు దాని రికార్డులు, మామూలుగా, నిర్వహించబడతాయి. ఈ కొత్త మొలక ఆశించినట్లు ఒక సూపర్ మదర్ లేదా దాని పిడిగ్రీకి సమీపంగా అవుతుంది.

  5. ఇది ప్రతి నెల మళ్ళీ చేయబడుతుంది అంటే ప్రతి సంవత్సరం అత్యంత బలహీనమైన పామ్స్ లో 6% బాగున్న పిడిగ్రీ స్టాకుతో మార్చబడతాయి.

  6. పెరిగే కాలంలో ప్రత్యేకంగా, ప్రతి 20 సంవత్సరాలకు మొత్తం తోట అసాధారణ మదర్స్ తో మార్చబడుతాయని దీని అర్థం.

  7. సంవత్సరవారీగా డీజే హాబ్రిడ్స్ యొక్క ఉత్పాదకతలో ముగింపు లేని పెరుగుదల అని అర్థం.

  8. చిన్న మరియు పెరిగే మొక్కల వలన మొలకల ఉత్పత్తి సుమారుగా 20% తొలగించడం అని దీని అర్థం.

  9. ఇది సంస్థకి చాలా పెద్ద ఖర్చుగా చేరుతుంది కానీ రైతు యొక్క ఆసక్తిని దృష్టిలో ఉంచుకుంటే ఇది విలువైనదిగా పరిగణించబడదు. బ్రీడింగ్ ఫామ్ ఖర్చు కన్నా రైతుకు లాభం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది.

  10. డీజే ఎల్లప్పుడూ తనకుతాను నిరంతర అభివృద్ధి యొక్క సూత్రాలకు అనుగుణంగా మరియు ప్రతి పనిని ఉత్తమమైన మార్గంలో చేయడానికి ఉద్దేశ్యించి ఉన్నది.

  11. మాకు తెలిసినంత వరకు ఈ కార్యక్రమం ప్రపంచంలో ఇంకెక్కడా అమలు చేయలేదు.