డీజే సంపూర్ణ హైబ్రిడ్ 25 సంవత్సరాల పరిశోధన యొక్క ఫలితం. ఇది సాధారణ ప్రయోజన హైబ్రిడ్ కొబ్బరి మొక్క. ఇది త్వరగా దిగుబడిని ఇస్తుంది, 2 సంవత్సరాలలో పూతకు వస్తుంది, సాధారణంగా ప్రతి సంవత్సరం 250 వరకు పెద్ద కొబ్బరి కాయలను ఉత్పత్తి చేస్తుంది. కొబ్బరి బొండాలు 6.5 నుండి 7 నెలల వయస్సు వచ్చినప్పుడు కొతకు వస్తాయి, దిగుబడి 30% పెరగవచ్చు ప్రతి పామ్ కి 400 కాయలకు మించి దిగుబడిని ఇచ్చాయని కొందరు రైతుల ద్వారా మాకు తెలియబడినది. దిగుబడి, పీచు మరియు నూనె భారం తగ్గిన ఫలితంగా ప్రతి గుత్తులో మరిన్ని కాయలు కాస్తున్నాయి. సంపూర్ణ మార్కెట్లలో రైతుకు అండగా ఉన్నది. మదర్ మరియు ఫాదర్ పామ్స్ ఇరువురి లక్షణాలు మించి ఉన్నతమైనవిగా తయారుచేయబడినవి . స్థిరమైన పరిశోధన మరియు సిఐపి [continuous improvement program] ఎన్నికతో దిగుబడి ప్రతి సంవత్సరం స్థిరంగా అభివృద్ధి చెందడానికి సహాయపడింది.

డీజే సంపూర్ణ - లక్షణాలు
  • ఆదర్శ సాధరణ ప్రయోజన హైబ్రిడ్
  • త్వరగా కాపునిస్తుంది – నాటిన తరువాత 36 నెలల లోపు పువ్వులు పూయడం ప్రారంభిస్తుంది.
  • పెద్ద సంఖ్యలో కాయలు – ప్రతి పామ్ కి ప్రతి సంవత్సరానికి 250 కాయల వరకు
  • చాలా రైతులు 400 వరకు కొబ్బరి బొండాల దిగుబడిని కలిగినట్లు సమాచారము వుంది
  • 7 నెలల తరువాత కోసిన కొబ్బరి బొండాంలో తియ్యని కొబ్బరి బొండాం నీళ్ళు 500 మిలీ పైగా ఉన్నాయి.
  • మంచి కొబ్బరి ఉండటం– సుమారుగా ప్రతి కాయకి 210 గ్రాములు. [ప్రతి 100 కాయలకి 21 కేజీలు]
  • ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి సుమారుగా 3,675 కేజీల కొబ్బరి
  • ప్రతి ఎకరాకి సుమారుగా 2,500 కేజీల కొబ్బరి నూనె

గమనిక: పై ఫలితాలు సహేతుకమైన మంచి యాజమాన్య పరిస్థితిుల క్రింద సాధించినవి మరియు వందల కస్టమర్ల సంగ్రహం యొక్క ఫలితాలు.

డీజే పుష్కల