- 30,000 పైగా తల్లి కొబ్బరిచెట్టు యొక్క డేటాబేస్ ని డేజే కంప్యూటరీకరించింది
- మదర్ పామ్స్ నిరంతరము మెరుగుపరిచే కార్యక్రమము డేజే కొనసాగిస్తూ ఉంది.
- డీజే ప్రతి కొత్త తరం మదర్ పామ్‌ను పిడిగ్రీ బ్రీడింగ్ ద్వారా ఉత్పత్తి చేస్తుంది
- డీజే వేగంగా దిగుబడి మరియు అత్యధిక ఉత్పత్తినిచ్చే హైబ్రిడ్ ని ఉత్పత్తి చేస్తుంది – ది డీజే సంపూర్ణ కొకోనట్ పామ్
- రైతుకి తన హైబ్రిడ్ నాణ్యత మరియు ప్రామాణికతను ఒక ప్రత్యేకమైన కలర్ కోడింగ్ ద్వారా డీజే హామీనిస్తుంది
- ఎంబ్రియో కల్చర్డ్ మొక్కలను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంలో డీజే మొదటి స్థానము
- హైబ్రిడ్ కొబ్బరి కాయ విత్తనాలు మరియు మొక్కలను ఎగుమతి చేయడంలో డీజే ఇండియాలో మొదటి కంపెనీ
- డీజే సంపూర్ణ హైబ్రిడ్ సామర్థ్యము
- ప్రతి ఎకరానికి 2.49 టన్నుల కొబ్బరి నూనె లేదా సాధారణ దేశవాళి రకము కన్నా 4.7 రెట్లు ఎక్కువ
- ప్రతి ఎకరానికి 1.5 టన్నుల v.c.o. లేదా సాధారణ దేశవాళి రకము కన్నా 4.7 రెట్లు ఎక్కువ
- ఎకరానికి 10,500 లీటర్ల కొబ్బరి నీళ్ళు సాధారణ దేశవాళి రకము కన్నా 3.1 రెట్లు ఎక్కువ
- ఎకరానికి 105,000 లీటర్ల సాప్ లేదా నీర సాధారణ దేశవాళి రకము కన్నా 2.5 రెట్లు ఎక్కువ
- ఎకరానికి 17,500 కిలోల కోకోనట్ చక్కెర, చెరకు కన్నా 4 రెట్లు ఎక్కువ
- ఎకరానికి 16,800 లీటర్ల ఇథనాల్, చెరకు కన్నా 4 రెట్లు ఎక్కువ
- ఆహార ఉత్పత్తిలో వృక్ష మరియు జంతు వ్యవస్థలలో ప్రతి ఎకరానికి అధిక మోతాదులో ఆహారం ఉత్పత్తి [కెలరీలుగా] లెక్కించబడినది.