డీజే కోకోనట్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్?
ఈ సంస్థ గత 35 సంవత్సరాలకు పైగా కోకనట్ ఫామ్స్ యొక్క హైబ్రిడైజేషన్ పైన దృష్టి ఉంచిన కంపెనీ, మేము ప్రపంచంలో అత్యంత వేగవంతంగా దిగుబడినిచ్చే మరియు అత్యధికంగా ఉత్పత్తినిచ్చే కోకోనట్స్ ను ఉత్పత్తి చేస్తాము.
హైబ్రిడ్ అంటే ఏమిటి?
ఒక డ్వార్ఫ్ మరియు దేశవాళి వెరైటీ మధ్య క్రాస్ చేసిన ఒక కోకోనట్ మొక్క. రెండిటి యొక్క మంచి లక్షణాలు హైబ్రిడ్ అనే ప్రోజనీలో ఇమిడి ఉంటాయి. ఈ ప్రక్రియను ‘హైబ్రిడ్ విగర్’ అని అంటారు. ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎన్నుకునే ప్రక్రియ ద్వారా, అమ్మకానికి ఉత్తమమైన, ఉత్పాదకత యొక్క మంచి వాణిజ్య లక్షణాలు కలిగిన హైబ్రిడ్ ఎంపిక చేసుకోబడుతుంది. ఒక హైబ్రిడ్ కోకోనట్ మొక్క ఒక ల్యాబ్ లో చేయడం కాదు ఒక చెట్టుని ఇంకొక దాని పుప్పొడిని చేతితో ఫలదీకరణం చేయడం.
హైబ్రిడ్ జిఎమ్ఒ లేదా జన్యుపరంగా మార్చబడిన జీవరాశా?
డీజే హైబ్రిడ్ ఎన్నుకోబడిన బ్రీడింగ్ మరియు చేతి ద్వారా ఫలదీకరణ యొక్క ఫలితం మరియు జన్యుపరంగా సవరించబడిన ఫలితం యొక్క మొక్క.
హైబ్రిడ్ ఎలా ఉత్పత్తి చేయబడుతుంది?
మేము కొబ్బరి పువ్వులో మగబీజాలు లేకుండా చేస్తాము, ప్రతి పువ్వులో దాదాపు 10,000 మగ పువ్వులు మరియు 20 నుండి 80 ఆడ బటన్లని కలిగి ఉంటుంది . ప్రతి మగ పువ్వు అది పక్వానికి వచ్చి మరియు పుప్పొడి ఉత్పత్తి చేయడానికి ముందు తొలగించబడుతుంది. కొన్ని రోజుల తరువాత ఆడ బటన్స్ పక్వానికి రావడం ప్రారంభిస్తాయి, మేము ప్రతి ఆడ బటన్ ని బ్రష్ ద్వారా 10 రోజులకు పైగా ఫలదీకరణం చేస్తాము. ఈ బటన్లలో ఒక శాతం పక్వానికి వస్తాయి మరియు హైబ్రిడ్ నట్స్ గా తయారవుతాయి. అవి 12 నెలల తరువాత కోయబడతాయి, ఎన్నుకోబడిన కాయలు నర్సరీ బెడ్స్ లో ఉంచబడుతాయి ఆరు నెలల తరువాత హైబ్రిడ్ మొక్కలు అమ్మకానికి సిద్ధంగా అవుతాయి.
ఈ పద్ధతిలో ఉత్పత్తి చేసిన మొక్కలు అన్నీ హైబ్రిడ్లా?
తుమ్మెదలు మరియు ఇతర పురుగులు అక్రమ పుప్పొడిని సరిగాలేని పామ్స్ నుండి తీసుకువస్తాయి దీని వలన కొద్ది శాతము మొక్కలు కావలసిన నాణ్యత లేకుండా తయారవుతాయి. కొన్నిసార్లు దాదాపు 30% అక్రమ మొక్కలు తయారవుతాయి. ఇవి డీజే నర్సరీలోనే నాశనం చేయబడతాయి. కావున మా కస్టమర్లకు 100% హైబ్రిడ్ మొక్కలు పొందడంలో భరోసాతో వుంటుంది. అదే వేరే నర్సరీల్లో ఈ హైబ్రిడ్లుగా అమ్ముతారు.
డీజే హైబ్రిడ్ కోకోనట్ మొక్క ప్రత్యేకం ఏమిటి?
డీజే హైబ్రిడ్ 2 సంవత్సరాలలో పూత మొదలవుతుంది లేదా దేశవాళి రకంతో పోలిస్తే 3వ వంతు సమయములో పూత మొదలవుతుంది.[దేశవాళి రకం 6 సంవత్సరాలు పైన పువ్వులు పూస్తుంది] ; మంచి యాజమాన్యం మరియు ఉత్తమమైన దేశవాళి వాటితో పోల్చితే సంవత్సరానికి మూడు రెట్ల కన్నా ఎక్కువ దిగుబడిని ఇస్తుంది [80 బొండాలకు బదులు 250 బొండాలు] మరియు బొండాం సైజు 30% పెద్దగా ఉంటుంది.
ఇతర హైబ్రిడ్ రకాలు మరియు వ్యవసాయ కళాశాలలు, ప్రభుత్వ ఫామ్స్ నుండి అందుబాటులో ఉన్నప్పుడు నేను మీ హైబ్రిడ్ ని ఎందుకు కొనాలి?
ఆ సంస్థలు అన్నీ రైతుకి మంచి ప్లాంటింగ్ మెటీరియల్ ఉత్పత్తి చేసి ఇవ్వడానికే ఉన్నాయి. అయితే, రైతుకి కావలసినన్ని మొక్కలు ఇవ్వకపోవడంలో అర్థంలేదు, కొబ్బరి చెట్టు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే నాటుతారు. ఎవరైనా ఉత్తమమైనది నాటాలి. కొబ్బరి మొక్కలు నాటుతునప్పుడు, రైతుల జీవితంలో మంచి ఆదాయాన్ని ఇచ్చేవి అందుబాటులో ఉన్నప్పుడు సాధారణ మొక్క తగినంత మంచిది కాదు.
డీజే హైబ్రిడ్ వేరే ఎక్కడ పండించబడుతుంది?
మాకు ఆప్రికా ఫిలిప్పైన్స్ లో మూడు జాయింట్ వెంచర్లు ఉన్నాయి మరియు ప్రస్తుతం ఇతర దేశాలలో ప్రతిపాదనలు ఉన్నాయి. సంపూర్ణ మొక్కలు దిగుమతిని అనుమతించే దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.
మీ సంపూర్ణ యొక్క పనితీరుకి మీరు ఏవిధముగా నిర్ణయించినారు ?
25 లక్షలు పైగా సంపూర్ణ హైబ్రిడ్స్ రైతుల పొలాల్లో పెరుగుచున్నాయి. దురదృష్టవశాత్తు మా కస్టమర్లు ఖచ్చితమైన రికార్డులు ఉంచరు. మేము నిత్యం వందల మందితో మాట్లాడుతుంటాము మరియు మా అంచనాలు వారి అభిప్రాయాన్ని బట్టి ఉత్పాదకతను నిర్ణయిస్తాము. అయితే చూడటమే నమ్మడం అనే సిద్ధాంతాన్ని మేము నమ్ముతాము మరియు మా కస్టమర్లలో కొందరిని మీరు కలవడానికి మరియు మీకు మీరే ఫలితాలు చూడటానికి సహాయపడటానికి మేము సహకరిస్తాము.
ఇతర మొక్కలు చాలా చవకైన ధరలో అందుబాటులో ఉన్నాయి. నేను మీ మొక్కలను ఎందుకు కొనాలి?
ఒక చవకైన మొక్క ‘చవకైనది’ కాదు. చవకైన మొక్కలు తక్కువ ఉత్పత్తిని ఇస్తాయి, నిదానంగా ఉత్పత్తికి వస్తాయి, మరిన్ని వనరులు ఉపయోగిస్తాయి మరియు దీర్ఘకాలంలో రైతుకి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. చవకైన హైబ్రిడ్లలో చాలా మొక్కలు, నాణ్యతా నియంత్రణ లేకపోవడం వలన హైబ్రిడ్లు కావు.
వివరణ:. డీజే చాలా నాణ్యతా నియంత్రణ చర్యలు అవలంబిస్తుంది మరియు కొన్నిసార్లు నాణ్యతా నియంత్రణ ప్రమాణం పరిపూర్ణం చేయని 30% మొక్కలు నాశనం చేయాల్సి ఉంటుంది. సంపూర్ణని నాటడం వలన, త్వరలో పూలు పూయడం మరియు త్వరగా దిగుబడులు మరియు వేగంగా లాభాలు ఇవ్వటం వలన, మీ పెట్టుబడి ప్రతి ఫామ్ కి రూ.500 తగ్గుతుంది. మీరు అదనంగా ఏదైనా ఇతర దేశవాళీ రకాల కన్నా విలువ ఆధారిత ఉత్పత్తులు లేదా నీరా సాగుకు ప్రతి ఎకరానికి రూ. 80 లక్షలు ఎక్కువగా డీజే సంపూర్ణతో మీ ఫార్మ్ నుండి జీవిత కాలం సంపాదించవచ్చు.
టెండర్ కోకోనట్ వాటర్ [టిసిడబ్ల్యు] ఉత్పత్తి కొరకు సంపూర్ణ మంచిదేనా?
సంపూర్ణ టిసిడబ్ల్యు పరిమాణంలో [సాధారణ కాయ 250మిలీతో పోల్చితే] రెట్టింపు 500 మిలీ ఇస్తుంది మరియు నీరు తియ్యగా ఉంటుంది – 3.5 బ్రిక్స్ తో పోల్చితే 5.5 బ్రిక్స్ . [బ్రిక్స్ ద్రావణంలో చక్కెర శాతం ఉంటుంది.]
మీ బ్రీడింగ్ ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి?
మా బ్రీడింగ్ ఫామ్స్ తమిళనాడు, గోవా, కర్ణాటక మరియు ఆంధ్ర రాష్ట్రాలలో, మొత్తం 600 ఎకరాలలో ఉన్నాయి. మా ప్రస్తుత ఉత్పత్తి 5 లక్షల మొక్కలు సంవత్సరానికి 10 లక్షలకు పెరుగుతోంది. డీజే ప్రపంచంలోనే అన్ని రికార్డులను కంప్యూటరీకరించిన ఏకైక సంస్థ మరియు మంచి హైబ్రిడ్ల ఎన్నిక మరియు బ్రీడింగ్ కొరకు 35 సంవత్సరాలకు పైగా ప్రత్యేకంగా ఉపయోగించిన 30,000 పామ్స్ డేటాబేస్ నేడు కలిగి ఉన్నది.
మీ రికార్డులు మీకు ఎలా సహాయపడతాయి?
మేము పిడిగ్రీడ్ బ్రీడింగ్ చేస్తాము. అంటే ప్రతి మదర్ పామ్స్ లో ప్రతి ఒక్క బ్రీడర్ యొక్క ఫాదర్ మరియు మదర్ మాకు తెలుస్తుంది అని అర్థం. మా వద్ద అధిక నిపుణత మరియు అర్హతగల పరిశోధన బృందం ఉన్నది. అత్యధిక ఉత్పత్తిని ఇచ్చే 30,000 వాటి నుండి 600 పామ్స్ కంప్యూటర్ 2% వాటిని ఎన్నుకుంటుంది. తరువాత ఈ 600 పామ్స్ రికార్డుల నుండి, ప్రతి ఒక్క దాని లక్షణాలు – 30 పామ్ మరియు బొండాం లక్షణాలు పైగా తనఖీ చేసి 400 వాటిని తిరస్కరిస్తాము. ఈ “గ్రాండ్ మదర్స్” మరియు “గ్రాండ్ ఫాదర్స్” మెరుగైన మదర్ పామ్స్ ని ఉత్పత్తి చేస్తాయి ఇవి హైబ్రిడ్లని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎన్నిక ప్రక్రియ అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కోకొనట్ మొక్కల ఉత్పత్తిని నిశ్చయపరుస్తుంది.
డీజే హైబ్రిడ్స్ లో అంతర పంటలు వేయవచ్చా?
అవును, మీరు మీ నేలలో సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, కాయధాన్యాలు మరియు పండ్ల మొక్కలను అంతర పంటలుగా నాటి మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
కోకొనట్స్ కి విలువని జోడించడంలో అర్థం ఉందా?
అవును, ఖచ్చితంగా. ఇందులోనే భారీ ఆదాయలు సాధ్యం అవుతాయి. ప్రపంచం అంతటా కొబ్బరి ఉత్పత్తుల కొరకు మార్కెట్ పెరుగుతూ ఉంది. మీరు మీ స్వంత కొబ్బరి కాయలు పెంచి మరియు విలువ ఆధారిత ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తే, సంపూర్ణ హైబ్రిడ్ తో మీ ఖర్చులు కేవలం మూడు వంతులే అవుతాయి. తదుపరి సలహా కొరకు మా కంపెనీలో సరియైన వ్యక్తులు మీతో సంప్రదింపులో ఉంచడానికి మేము సహకరిస్తాము.
కోకొనట్స్ మార్కెటింగ్ కష్టమైనదా? లేదా అది కష్టమైనది కాదా?.
కోకొనట్ ఫార్మింగ్ భారతదేశంలో బాగా స్థిరపడింది మరియు మార్కెట్లు వ్యవస్థీకృతం అయినాయి.