కె ఆర్ కుప్పుస్వామి
2005వ సంవత్సరంలో నేను కొబ్బరి సాగులో ప్రవేశించాలనుకున్నాను, అలా నా స్నేహితులతో కొబ్బరి రకాల గురించి విచారించాను. వారు నాకు డీజే హైబ్రిడ్ మొక్కల గురించి చెప్పారు మరియు దానిని సిఫార్సు చేసారు. డీజే హైబ్రిడ్ మొక్కలు మొక్కలు నాటబడిన పొలాలని మేము సందర్శించినప్పుడు, ఆ వ్యవసాయదారులు పొందుతున్న ప్రయోజనాలు ఆకట్టుకున్నాయి. నేను మదురైలో ఉన్న డీజే ఫామ్ వద్దకు 2005లో వెళ్ళి 2,000 డీజే హైబ్రిడ్ మొక్కలను బుక్ చేసాను అవి నాకు ఆగష్టు 2006లో డెలివర్ చేయబడినాయి. నేను మొక్కలు నాటిన తరువాత డీజే బృందం ద్వారా ఇవ్వబడిన అన్ని యాజమాన్య సూచనలు అనుసరించిన తరువాత, 36వ నెలలోనే (2009) చెట్లు కాయల దిగుబడిని ఇచ్చాయి మరియు కోత కోయడానికి సిద్ధంగా ఉండినాము. అప్పటి నుండి, నేను కొబ్బరి బొండాల వ్యాపారంలో ఉన్నాను డీజే కొబ్బరి మొక్కలు ప్రతి చెట్టుకి సుమారుగా 300 కొబ్బరి బొండాలను ఇచ్చాయి మరియు మార్కెట్లో నాకు సుమారుగా ప్రతి కొబ్బరి బొండానికి రూ.17 అందినాయి. ఇంకా, 2,000 హైబ్రిడ్ మొక్కలు నాటడం ద్వారా, నేను ఒక స్థిరమైన మరియు చెప్పుకోదగ్గ ఆదాయాన్ని ప్రతి నెల పొందుతున్నాను. సమాజంలో ఒక మంచి గుర్తింపుతో నా కుటుంబ స్థితి మెరుగుపడినది మరియు నా కుటుంబానికి చేయగలుగుతున్నానని చెప్పడానికి నేను గర్వంగా భావిస్తున్నాను.